(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 225

॥ శ్రీః ॥
1.225. అధ్యాయః 225
Mahabharata - Adi Parva - Chapter Topics
ధృతరాష్ట్రాజ్ఞయా విదురస్య ద్రుపదనగరగమనం॥ 1 ॥
తత్ర శ్రీకృష్ణాదీనాం సమీపే ధృతరాష్ట్రసందేశకథనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 1-225-0x(1228)(9738)
భీష్మః శాంతనవో విద్వాంద్రోణశ్చ భగవానృషిః।
`హితం చ పరమం సత్యమబ్రూతాం వాక్యముత్తమం।'
హితం చ పరమం వాక్యం త్వం చ సత్యం బ్రవీషి మాం॥ 1-225-1(9739)
యథైవ పాండోస్తే వీరాః కుంతీపుత్రా మహారథాః।
తథైవ ధర్మతః సర్వే మమ పుత్రా న సంశయః॥ 1-225-2(9740)
యథైవ మమ పుత్రాణామిదం రాజ్యం విధీయతే।
తథైవ పాండుపుత్రాణామిదం రాజ్యం న సంశయః॥ 1-225-3(9741)
క్షత్తరానయ గచ్ఛైతాన్సహ మాత్రా సుసత్కృతాన్।
తయా చ దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత॥ 1-225-4(9742)
దిష్ట్యా జీవంతి తే పార్థా దిష్ట్యా జీవతి సా పృథా।
దిష్ట్యా ద్రుపదకన్యాం చ లబ్ధవంతో మహారథాః॥ 1-225-5(9743)
దిష్ట్యా వర్ధామహే సర్వే దిష్ట్యా శాంతః పురోచనః।
దిష్ట్యా మమ పరం దుఃఖమపనీతం మహాద్యుతే॥ 1-225-6(9744)
`త్వమేవ గత్వా విదుర తానిహానయ మా చిరం। 1-225-7(9745)
వైశంపాయన ఉవాచ।
ఏవముక్తస్తతః క్షత్తా రథమారుహ్య శీఘ్రగం।
ఆగాత్కతిపయాహోభిః పాంచాలాన్రాజధర్మవిత్'॥ 1-225-7x(1229)
తతో జగామ విదురో ధృతరాష్ట్రస్య శాసనాత్।
సకాశం యజ్ఞసేనస్య పాండవానాం చ భారత॥ 1-225-8(9746)
సముపాదాయ రత్నాని వసూని వివిధాని చ।
ద్రౌపద్యాః పాండవానాం చ యజ్ఞసేనస్య చైవ హ॥ 1-225-9(9747)
తత్ర గత్వా స ధర్మజ్ఞః సర్వశాస్త్రవిశారదః।
ద్రుపదం న్యాయతో రాజన్సంయుక్తముపతస్థివాన్॥ 1-225-10(9748)
స చాపి ప్రతిజగ్రాహ ధర్మేణ విదురం తతః।
చక్రతుశ్చ యథాన్యాయం కుశలప్రశ్నసంవిదం॥ 1-225-11(9749)
దదర్శ పాండవాంస్తత్ర వాసుదేవం చ భారత।
స్నేహాత్పరిష్వజ్య స తాన్పప్రచ్ఛానామయం తతః॥ 1-225-12(9750)
తైశ్చాప్యమితబుద్దిః స పూజితో హి యథాక్రమం।
వచనాద్ధృతరాష్ట్రస్య స్నేహయుక్తం పునఃపునః॥ 1-225-13(9751)
పప్రచ్ఛానామయం రాజంస్తతస్తాన్పాండునందనాన్।
ప్రదదౌ చాపి రత్నాని వివిధాని వసూని చ॥ 1-225-14(9752)
పాండవానాం చ కుంత్యాశ్చ ద్రౌపద్యాశ్చ విశాంపతే।
ద్రుపదస్య చ పుత్రాణాం యథా దత్తాని కౌరవైః॥ 1-225-15(9753)
ప్రోవాచ చామితమతిః ప్రశ్రితం వినయాన్వితః।
ద్రుపదం పాండుపుత్రాణాం సన్నిధౌ కేశవస్య చ॥ 1-225-16(9754)
విదుర ఉవాచ। 1-225-17x(1230)
రాజంఛృణు సహామాత్యః సపుత్రశ్చ వచో మమ।
ధృతరాష్ట్రః సపుత్రస్త్వాం సహామాత్యః సబాంధవః॥ 1-225-17(9755)
అబ్రవీత్కుశలం రాజన్ప్రీయమాణః పునఃపునః।
ప్రీతిమాంస్తే దృఢం చాపి సంబంధేన నరాధిప॥ 1-225-18(9756)
తథా భీష్మః శాంతనవః కౌరవైః సహ సర్వశః।
కుశలం త్వాం మహాప్రాజ్ఞః సర్వతః పరిపృచ్ఛతి॥ 1-225-19(9757)
భారద్వాజో మహాప్రాజ్ఞో ద్రోణః ప్రియసఖస్తవ।
సమాశ్లేషముపేత్య త్వాం కుశలం పరిపృచ్ఛతి॥ 1-225-20(9758)
ధృతరాష్ట్రశ్చ పాంచాల్య త్వయా సంబంధమేయివాన్।
కృతార్థం మన్యతేత్మానం తథా సర్వేఽపి కౌరవాః॥ 1-225-21(9759)
న తథా రాజ్యసంప్రాప్తిస్తేషాం ప్రీతికరీ మతా।
యథా సంబంధకం ప్రాప్య యజ్ఞసేన త్వయా సహ॥ 1-225-22(9760)
ఏతద్విదిత్వా తు భవాన్ప్రస్థాపయతు పాండవాన్।
ద్రష్టుం హి పాండుపుత్రాంశ్చ త్వరంతి కురవో భృశం॥ 1-225-23(9761)
విప్రోషితా దీర్ఘకాలమేతే చాపి నరర్షభాః।
ఉత్సుకా నగరం ద్రష్టుం భవిష్యంతి తథా పృథా॥ 1-225-24(9762)
కృష్ణామపి చ పాంచాలీం సర్వాః కురువరస్త్రియః।
ద్రష్టుకామాః ప్రతీక్ష్తే పురం చ విషయాశ్చ నః॥ 1-225-25(9763)
స భవాన్పాండుపుత్రాణామాజ్ఞాపయతు మా చిరం।
గమనం సహదారాణామేతదత్ర మతం మమ॥ 1-225-26(9764)
నిసృష్టేషు త్వయా రాజన్పాండవేషు మహాత్మసు।
తతోఽహం ప్రేషయిష్యామి ధృతరాష్ట్రస్య శీఘ్రగాన్।
ఆగమిష్యంతి కౌంతేయాః కుంతీ చ సహ కృష్ణయా॥ ॥ 1-225-27(9765)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి పంచవింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 225 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.